janathamirror.com

www.janathamirror.com

Wednesday 9 March 2022

గ్రూప్‌-1, గ్రూప్‌-2, గ్రూప్‌-4 పోస్టులను భర్తీ చేస్తున్నామని సీఎం కేసీఆర్‌ ప్రకటన

 కేసీఆర్ కీలక ప్రకటన


91143 పోస్టుల నోటిఫై


80,039 పోస్టులకు నేడు నోటిఫికేషన్


11,103 మంది కాంట్రాక్టు ఉద్యోగుల రెగ్యులరైజ్


హోమ్ శాఖ 18334


విద్యాశాఖ 13086


ఉన్నత విద్య 7878


 రాష్ట్రంలో గ్రూప్‌-1, గ్రూప్‌-2, గ్రూప్‌-4 పోస్టులను భర్తీ చేస్తున్నామని సీఎం కేసీఆర్‌ ప్రకటించారు. గ్రూప్‌ల వారీగా ఖాళీల వివరాలు..

గ్రూప్‌ 1- 503 ఉద్యోగాలు

గ్రూప్‌ 2- 1,373 ఉద్యోగాలు

గ్రూప్‌ 4- 9168 పోస్టులు


క్యాడర్ వారీగా ఖాళీలు..

జిల్లాల్లాలో- 39,829

జోన్లలో- 18,866

మల్టీజోనల్‌ పోస్టులు- 13,170

సచివాలయం,హెచ్ఓడీలు, విశ్వవిద్యాయాల్లో- 8,147


జిల్లాల వారీగా ఖాళీలు..

హైదరాబాద్ – 5,268

నిజామాబాద్- 1,976

మేడ్చల్ మల్కాజ్‌గిరి- 1,769

రంగారెడ్డి- 1,561

కరీంనగర్- 1,465

నల్లగొండ- 1,398

కామారెడ్డి- 1,340

ఖమ్మం- 1,340

భద్రాద్రి కొత్తగూడెం- 1,316

నాగర్‌కర్నూల్- 1,257

సంగారెడ్డి- 1,243

మహబూబ్‌నగర్- 1,213

ఆదిలాబాద్- 1,193

సిద్దిపేట- 1,178

మహబూబాబాద్- 1,172

హనుమకొండ- 1,157

మెదక్- 1,149

జగిత్యాల- 1,063

మంచిర్యాల- 1,025

యాదాద్రి భువనగిరి- 1,010

జయశంకర్ భూపాలపల్లి- 918

నిర్మల్- 876

వరంగల్- 842

కుమ్రం భీం ఆసీఫాబాద్- 825

పెద్దపల్లి- 800

జనగాం- 760

నారాయణపేట్- 741

వికారాబాద్- 738

సూర్యాపేట- 719

ములుగు- 696

జోగులాంబ గద్వాల- 662

రాజన్న సిరిసిల్లా- 601

వనపర్తి- 556


జోన్లు, మల్టీ జోన్లవారీగా ఖాళీల వివరాలు..

జోన్‌లలో18,866 ఖాళీలు, మల్టీ జోన్‌లలో 13,170 పోస్టులు ఖాళీగా ఉన్నాయని సీఎం కేసీఆర్‌ చెప్పారు. ఇందులో జోన్లు, మల్టీ జోన్లవారీగా ఖాళీల వివరాలు..


జోన్లు..

కాళేశ్వరం జోన్‌లో- 1,630

బాసర జోన్‌- 2,328

రాజన్న జోన్‌- 2,403

భద్రాద్రి జోన్‌- 2,858

యాదాద్రి జోన్‌- 2,160

చార్మినార్ జోన్‌- 5,297

జోగులాంబ జోన్‌- 2,190


మల్టీజోన్లు..

మల్టీజోన్ 1- 6,800

మల్టీజోన్ 2- 6,370


ఏ శాఖలో ఎన్ని..

రాష్ట్ర ప్రభుత్వంలోని అన్ని శాఖల్లో 80,039 ఖాళీలు ఉన్నాయని, వాటిని నేరుగా భర్తీ చేస్తున్నామని సీఎం కేసీఆర్‌ ప్రకటించారు. నియామక ప్రక్రియ నేటినుంచే ప్రారంభమవుతుందని చెప్పారు. శాఖల వారీగా ఖాళీల వివరాలు..

హోం శాఖ- 18,334

సెకండరీ ఎడ్యుకేషన్- 13,086

హెల్త్, మెడికల్, ఫ్యామిలీ వెల్ఫేర్- 12,755

హయ్యర్ ఎడ్యుకేషన్- 7,878

బీసీల సంక్షేమం- 4,311

రెవెన్యూ శాఖ- 3,560

ఎస్సీ వెల్ఫేర్‌ శాఖ- 2,879

నీటిపారుదల శాఖ- 2,692

ఎస్టీ వెల్ఫేర్- 2,399

మైనారిటీస్ వెల్ఫేర్- 1,825

ఎన్విరాన్మెంట్, ఫారెస్ట్, సైన్స్ మరియు టెక్నాలజీ- 1,598

పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ- 1,455

లేబర్, ఎంప్లాయీమెంట్- 1,221

ఆర్థిక శాఖ- 1,146

మహిళలు, పిల్లలు, దివ్యాంగులు, సీనియర్ సిటిజన్స్- 895

మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్, అర్బన్ డెవలప్‌మెంట్- 859

అగ్రికల్చర్, కో-ఆపరేషన్- 801

రవాణా, రోడ్లు, భవనాల శాఖ- 563

న్యాయశాఖ- 386

పశుపోషణ, మత్స్య విభాగం- 353

జనరల్ అడ్మినిస్ట్రేషన్- 343

ఇండస్ట్రీస్, కామర్స్- 233

యూత్ అడ్వాన్స్మెంట్, టూరిజం, కల్చర్- 184

ప్లానింగ్- 136

ఫుడ్, సివిల్ సప్లయిస్- 106

లెజిస్లేచర్- 25

ఎనర్జీ- 16


Thursday 3 March 2022

రాబోయే రోజులలో రైతుల కోసం ఉద్యమం... ఏపీ అధ్యక్షుడు సోము వీర్రాజు

రాజధాని లేని రాష్ట్రాన్ని చేసిన మాజీ ,తాజా ముఖ్యమంత్రులను రాబోయే రోజులలో...

Marriage of Sri Durga Naga Malleshwara Swami in Peddakallepally village

 Krishnajilla Mopidevi: The marriage of Sri Durga Naga Malleshwara Swami was solemnized in the village of Peddakallepally in the Mopidevi Mandal. After the marriage on the occasion of Mahashivaratri, the Swami rides on a chariot through the ruins of the village, entertains the devotees and returns to the Ratham Temple at midnight.

 The chariot festival was initially started by the Challapalli Zamindar clan and the chariot moved forward with the help of the temple staff especially the Avanigadda Division police personnel.

 Challapalli Mandal ZPTC Rajulapati Kalyani, HRCOI State Chairman Rajulapati Sivaprasad, local YSSR CP leaders Arjun Narendra and Lakshmi Tulsi couple and their family members presented nuts and vegetables to Swami during the chariot festival.

Telugu Translation

పెద్దకళ్లేపల్లి గ్రామంలో శ్రీ దుర్గా నాగ మల్లేశ్వర స్వామివారి కళ్యాణం

కృష్ణాజిల్లా మోపిదేవి : మోపిదేవి మండలం పెద్దకళ్లేపల్లి గ్రామంలో  వేంచేసియున్న శ్రీ దుర్గా నాగ మల్లేశ్వర స్వామివారి కళ్యాణం  అత్యంత వైభవోపేతంగా జరిగింది. మహాశివరాత్రి సందర్భంగా   కళ్యాణం అనంతరం  స్వామి వారు రథంపై గ్రామంలో పురవీధుల  గుండా  వీధివీధిలో  పయనిస్తూ రంగ రంగ వైభవంగా భక్తులను అలరిస్తూ పూజలు అందుకుంటూ సాయంత్రం బయలుదేరి అర్ధరాత్రి  సమయాన తిరిగి రధం దేవాలయమునకు చేరినది.

 ఈ రథోత్సవ ఈ కార్యక్రమానికి తొలుత చల్లపల్లి జమిందార్ వంశ పారంపర్యం కులు  ప్రారంభించగా, దేవాలయ సిబ్బంది ముఖ్యంగా  అవనిగడ్డ  డివిజన్ పోలీస్ సిబ్బంది సహాయ సహకారాలతో రథం ముందుకు కదిలింది.

 ఈ రథోత్సవ ఈ కార్యక్రమానికి చల్లపల్లి మండలంZPTC   రాజులపాటి కళ్యాణి,HRCOI  రాష్ట్ర చైర్మన్   రాజులపాటి శివప్రసాద్, స్థానిక వైయస్సార్ సిపి నాయకులు అర్జున్ నరేంద్ర,  లక్ష్మీ తులసి దంపతులు, వారి కుటుంబ సభ్యులు రథోత్సవ సమయమున స్వామివారికి టెంకాయలు హారతులు సమర్పించి  నారు

Gautam Reddy Branches Allocation to other Ministers

 Gautam Reddy Branches Allocation to other Ministers.

Vijayawada: Departments related to the late Minister Mekapati Gautam Reddy have been allotted to other ministers for the Andhra Pradesh Assembly sessions.

Minister Sidiri Appalaraju has been allotted the portfolios of IT, Industries, Skill Development, Minister Adimulapu Suresh has been given the portfolio of Law and Justice, Minister Kursala Kannababu the GAD portfolio, Minister Buggana Rajendranath Reddy the portfolios of Public Enterprises and NRI Empowerment.

The ministers will look after the affairs of the respective departments during the assembly sessions.

Recently, Andhra Pradesh Industries, IT and Commerce Minister Mekapati Gautam Reddy's untimely death was reported.


ALSO READ: Amravati works to be completed within 6 months: High Court

Telugu Translation

గౌతమ్ రెడ్డి శాఖలు ఇతర మంత్రులకు కేటాయింపు.

విజయవాడ: ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీ సమావేశాలకు దివంగత మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డికి సంబంధించిన శాఖలను ఇతర మంత్రులకు కేటాయించారు.                  

మంత్రి సీదిరి అప్పలరాజుకు ఐటీ, పరిశ్రమలు,స్కిల్ డెవలప్‌మెంట్‌ శాఖలు, మంత్రి ఆదిములపు సురేష్‌కు లా అండ్ జస్టిస్ శాఖ,మంత్రి కురసాల కన్నబాబుకు జీఏడీ శాఖ, మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డికి పబ్లిక్ ఎంటర్‌ప్రైజేస్‌, ఎన్ఆర్ఐ ఎంపవర్‌మెంట్ కేటాయించారు.

అసెంబ్లీ సమావేశాల్లో ఆయా శాఖల వ్యవహారాలను సదరు మంత్రులు చూడనున్నారు.           

ఇటీవల ఆంధ్రప్రదేశ్‌ పరిశ్రమలు,ఐటీ,వాణిజ్య శాఖల మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి అకాల మరణం చెందిన విషయం తెలిసిందే.

Amravati works to be completed within 6 months: High Court


Amravati works to be completed within 6 months: High Court


Amravati, 19 News, March 3:High Court rules on three capitals, CRDA cancellation petitions ...

The state government should act according to the CRDA law ...

The plan should be completed within six months ....

According to the agreement, all the development work should be completed within 6 months ...

Farmers who have been given lands should be handed over the developed plots with all facilities within 3 months ...

Development work should be reported to the court from time to time ...

Land cannot be mortgaged for purposes other than capital requirements: High Court


ALSO READ : Everyone wants one thing in the country: Vice President Venkaiah Naidu



Telugu Translation

 6 నెలల్లో అమరావతి పనులు పూర్తి చేయాలి: హైకోర్టు

మూడు రాజధానులు,సీఆర్డీఏ రద్దు పిటిషన్లపై హైకోర్టు తీర్పు...

సిఆర్డీఏ చట్టం ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించాలి...

ఆరు నెలల్లో ప్లాన్ ను పూర్తి చేయాలి....

ఒప్పందం ప్రకారం 6 నెలల్లో అభివృద్ధి పనులు పూర్తి చేయాలి...

రైతులకు భూములు ఇచ్చిన 3 నెలల్లో అన్ని సౌకర్యాలతో అభివృద్ధి పరిచిన ప్లాట్లను అప్పగించాలి...

అభివృద్ధి పనులపై కోర్టుకు నివేదిక ఇవ్వాలి...

రాజధాని అవసరాలకు తప్ప ఇతర అవసరాలకు భూమి తనఖా పెట్టడానికి వీల్లేదు : హైకోర్టు

Wednesday 2 March 2022

Everyone wants one thing in the country: Vice President Venkaiah Naidu

 Everyone wants one thing in the country: Vice President Venkaiah Naidu


Vijayawada: Vice President M Venkaiah Naidu has said that we should set aside the tendency to underestimate ourselves and safeguard the dignity and sovereignty of the country as a whole. The people of the country need to realize that the anti-national propaganda they are carrying out is worrying.

The Vice President unveiled the Telugu translation of the book 'The Case for India' written by American traveler Will Durant in Vijayawada on Wednesday.

"Peace and non-violence are in the blood of Indians, except to resist the onslaught on us," said Venkaiah Naidu. He said that so far there has been no instance of our country invading abroad with the aim of expanding and increasing its borders. India has been striving for world peace from the very beginning.

 He visited ten or twelve cities in different parts of the country and was amazed at the way the British treated the Indians. He said that the rich history of India needs to be rewritten not from the perspective of lies and half-truths created by Westerners, but from the perspective of a true Indian perspective.

Former President of Telugu Language Association Mandali Buddha Prasad, President of Siddhartha Academy Dr. Chadalwada Nageswara Rao, Swarnabharat Trust Secretary Chukkapally Prasad, Alaknanda Publisher Dee Ashok Kumar, Author Mrs. Nadella Anuradha and others were present on the occasion.

ALSO READ : MLA Dr. Mondithoka Jagan Mohan Rao inaugurated Maha Shivaratri celebrations

Telugu Translation

దేశం విషయంలో అందరూ ఒక్కటి కావాలి : ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు

విజయవాడ: మనల్ని మనం తక్కువ చేసిన ధోరణిని పక్కన పెట్టి, దేశం కోసం అందరం ఒక్కటై గౌరవాన్ని, సార్వభౌమత్వాన్ని కాపాడుకుందామని ఉపరాష్ట్రపతి ఎం వెంకయ్యనాయుడు సూచించారు.పాశ్చాత్య భావజాలంలో కూరుకున్న కొందరు మన దేశ ఎదుగుదలను చూసి ఓర్వకోలేకపోతున్నారని విచారం వ్యక్తం చేశారు. వీరు చేపడుతున్న దేశ వ్యతిరేక ప్రచారం ఆందోళనకరమని దేశ ప్రజలు గుర్తించాలన్నారు. 

అమెరికా యాత్రికుడు విల్ దురంత్ రాసిన 'ద కేస్ ఫర్ ఇండియా' పుస్తకం తెలుగు అనువాదం 'భారతదేశం పక్షాన' పుస్తకాన్ని బుధవారం విజయవాడలో ఉపరాష్ట్రపతి ఆవిష్కరించి మాట్లాడారు.

శాంతి, అహింసలు భారతీయుల రక్తంలోనే ఉన్నాయని, మనపై జరిగిన దండయాత్రలను ప్రతిఘటించడమే తప్ప.. బలప్రదర్శన కోసం ఇతరులను కవ్వించే వ్యక్తిత్వం భారతీయులది కాదని వెంకయ్యనాయుడు చెప్పారు. మన దేశం ఇప్పటి వరకు ఏనాడూ విస్తరణ కాంక్షతో, సరిహద్దులను పెంచుకోవాలనే లక్ష్యంతో విదేశాలపై దండయాత్రలు చేసిన సందర్భం ఒక్కటి కూడా లేదన్నారు. భారతదేశం మొదటి నుంచి విశ్వశాంతి కోసం ప్రయత్నిస్తున్నది. 

 దేశంలోని నలు దిక్కులా పది, పన్నెండు నగరాలను సందర్శించిన విల్‌ దురంత్‌.. భారతీయుల పట్ల ఆంగ్లేయులు వ్యవహరించిన తీరును చూసి విస్మయం చెందారన్నారు. భారతదేశ ఘనమైన చరిత్రను పాశ్చాత్యులు సృష్టించిన అసత్యాలు, అర్ధసత్యాలు దృష్టికోణంలో కాకుండా, నిజమైన భారతీయ దృష్టి కోణంలో తిరిగి లిఖించాల్సిన అవసరం ఉన్నదని చెప్పారు. 

ఈ కార్యక్రమంలో తెలుగు భాషా సంఘం మాజీ అధ్యక్షుడు మండలి బుద్ధ ప్రసాద్, సిద్ధార్ధ అకాడమి అధ్యక్షుడు డాక్టర్‌ చదలవాడ నాగేశ్వరరావు, స్వర్ణభారత్ ట్రస్ట్ కార్యదర్శి చుక్కపల్లి ప్రసాద్, అలకనంద ప్రచురణకర్త డీ అశోక్ కుమార్, రచయిత్రి శ్రీమతి నాదెళ్ళ అనురాధ తదితరులు పాల్గొన్నారు.

MLA Dr. Mondithoka Jagan Mohan Rao inaugurated Maha Shivaratri celebrations

MLA Dr. Mondithoka Jagan Mohan Rao inaugurated Maha Shivaratri celebrations

 


Veerulapadu / Vellanki:  MLA Dr. Mondithoka Jagan Mohan Rao inaugurated the sheep fights organized as part of theMaha Shivaratri celebrations at Vellanki village in the zone.

  Later, MLA Dr Mondithoka Jagan Mohan Rao was felicitated by local party leaders and activists. The function was attended by local public representatives, zonal and village party leaders.


ALSO READ :  CA exams in May

Telugu Translation


వీరులపాడు / వెల్లంకి :మండలంలోని వెల్లంకి గ్రామంలో మహా శివరాత్రి మహోత్సవాలలో భాగంగా ఏర్పాటుచేసిన పొట్టేళ్ల పందాలను ఎమ్మెల్యే డాక్టర్ మొండితోక జగన్ మోహన్ రావు గారు ప్రారంభించారు ,

అనంతరం ఎమ్మెల్యే డాక్టర్ మొండితోక జగన్ మోహన్ రావు గారిని స్థానిక పార్టీ నాయకులు ,కార్యకర్తలు ఘనంగా సత్కరించారు , ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజా ప్రతినిధులు ,మండల మరియు గ్రామ పార్టీ నాయకులు పాల్గొన్నారు

Saturday 26 February 2022

CA exams in May

CA Foundation, Intermediate, Final Exam Dates Announced by Chartered Accountants Institute. Foundation‌ course exams will be held on May 23, 25, 27, 29.


Intermediate Course Group-1 exams will be held on May 15, 18, 20, 22 and Group-2 exams will be held on May 24, 26, 28 and 30. Final Course Examinations Group-1 will be held on May 14, 17, 19, 21 and Group-2 examinations will be held on May 23, 25, 27 and 29.


The International Taxation Assessment Test (INTT-AT) will be held on May 14 and 17. No examination will be held on May 16 due to Buddhapurnima. All exams start at 2 p.m.


Centers have been set up in Anantapur, Eluru, Guntur, Kadapa, Kakinada, Kurnool, Nellore, Ongole, Rajahmundry, Srikakulam, Tirupati, Vijayawada, Visakhapatnam and Vijayanagaram for these examinations. In Telangana, centers were set up in Hyderabad, Karimnagar, Khammam, Mahabubnagar, Nalgonda, Nizamabad and Warangal. The tests will be conducted in foreign centers in Abu Dhabi, Bahrain, Doha, Kathmandu and Muscat.


మే లో సీఏ పరీక్షలు

సీఏ ఫౌండేషన్‌, ఇంటర్‌మీడియెట్‌, ఫైనల్‌ పరీక్షల తేదీలను ఛార్టెర్డ్‌ అకౌంటెంట్స్‌ ఇన్‌స్టిట్యూట్‌ వెల్లడించింది. ఫౌండేషన్‌ కోర్సు పరీక్షలు మే 23, 25, 27, 29 తేదీల్లో ఉంటాయి. 

ఇంటర్‌మీడియెట్‌ కోర్సు గ్రూప్‌-1 పరీక్షలు మే 15, 18, 20, 22 తేదీల్లో,  గ్రూప్‌-2 పరీక్షలు మే 24, 26, 28, 30వ తేదీల్లో నిర్వహిస్తారు. ఫైనల్‌ కోర్స్‌ పరీక్షలు గ్రూప్‌-1 మే 14, 17, 19, 21వ తేదీల్లో, గ్రూప్‌-2 పరీక్షలు మే 23, 25, 27, 29వ తేదీల్లో ఉంటాయి. 

ఇంçర్నేషనల్‌ ట్యాక్సేషన్‌ అసెస్‌మెంట్‌ టెస్ట్‌ (ఐఎన్‌టీటీ-ఏటీ) మే 14, 17వ తేదీల్లో నిర్వహిస్తారు. బుద్ధపూర్ణిమ కారణంగా మే 16వ తేదీన ఎలాంటి పరీక్ష నిర్వహించడం లేదు. అన్ని పరీక్షలూ మధ్యాహ్నం 2 నుంచి ప్రారంభమవుతాయి. 

ఈ పరీక్షల కోసం ఏపీలో అనంతపురం, ఏలూరు, గుంటూరు, కడప, కాకినాడ, కర్నూలు, నెల్లూరు, ఒంగోలు, రాజమహేంద్రవరం, శ్రీకాకుళం, తిరుపతి, విజయవాడ, విశాఖపట్నం, విజయనగరంలలో కేంద్రాలు ఏర్పాటుచేశారు. తెలంగాణలో హైదరాబాద్‌, కరీంనగర్‌, ఖమ్మం, మహబూబ్‌నగర్‌, నల్గొండ, నిజామాబాద్‌, వరంగల్‌లో కేంద్రాలు నెలకొల్పారు. విదేశీ కేంద్రాలైన అబుదాబీ, బహ్రెయిన్‌, దోహా, కాఠ్‌మాండూ, మస్కట్‌లలోనూ ఆయా పరీక్షలు నిర్వహించనున్నారు.


Andhra Pradesh state government is another key decision

Andhra Pradesh state government is another key decision

It hopes to start governing the new districts from April 2nd. He directed the district authorities to make appropriate arrangements.

The AP government has now divided 13 districts into 26 districts on the basis of Lok Sabha seats. Accordingly, Araku constituency will be divided into two districts in terms of area. Under this, the AP government has expedited the process of formation of new districts. AP Planning Secretary Vijay Kumar responded to this.


It was revealed that the last date for receipt of objections on the arrangement of new districts was March 3rd. So far 1,600 objections have been received from Rayalaseema region. The objections will be considered by a high-level committee. He said all aspects would be looked into and a final decision would be taken on the formation of districts.

Telugu Translation

ఏప్రిల్ 2వ తేదీ నుంచి కొత్త జిల్లాల్లో పాలన ప్రారంభించాలని భావిస్తుంది. అందుకు తగిన విధంగా ఏర్పాట్లు చేసుకోవాలని ఆయన జిల్లాలకు చెందిన ఉన్నతాధికారులకు సూచించారు.

ఏపీ ప్రభుత్వం ప్రస్తుతం లోక్‌సభ స్థానాల ప్రాతిపదికన 13 జిల్లాలను 26 జిల్లాలుగా వేరు చేసిన విషయం తెల్సిందే. ఆ ప్రకారంగా అరకు నియోజకవర్గం విస్తీర్ణం దృష్ట్యా రెండు జిల్లాలుగా విడిపోనుంది. ఇందులోభాగంగా, ఏపీ ప్రభుత్వం కొత్త జిల్లాల ఏర్పాటు ప్రక్రియను వేగవంతం చేసింది. దీనిపై ఏపీ ప్రణాళిక శాఖ కార్యదర్శి విజయ్ కుమార్ స్పందించారు.


కొత్త జిల్లాల ఏర్పాట్లపై అభ్యంతరాలు స్వీకరణకు మార్చి 3వ తేదీ తుది గడువు అని వెల్లడించారు. ఇప్పటివరకు రాయలసీమ ప్రాంతం నుంచి 1,600 అభ్యంతరాలు అందాయని అన్నారు. ఈ అభ్యంతరాలను ఉన్నత స్థాయి కమిటి పరిశీలిస్తుందన్నారు. అన్ని అంశాలను పరిశీలించి, సమీక్షించి జిల్లాల ఏర్పాటుపై తుది నిర్ణయం తీసుకుంటామని ఆయన వెల్లడించారు

గ్రూప్‌-1, గ్రూప్‌-2, గ్రూప్‌-4 పోస్టులను భర్తీ చేస్తున్నామని సీఎం కేసీఆర్‌ ప్రకటన

 కేసీఆర్ కీలక ప్రకటన 91143 పోస్టుల నోటిఫై 80,039 పోస్టులకు నేడు నోటిఫికేషన్ 11,103 మంది కాంట్రాక్టు ఉద్యోగుల రెగ్యులరైజ్ హోమ్ శాఖ 18334 విద్...