janathamirror.com

www.janathamirror.com

Thursday 3 March 2022

Marriage of Sri Durga Naga Malleshwara Swami in Peddakallepally village

 Krishnajilla Mopidevi: The marriage of Sri Durga Naga Malleshwara Swami was solemnized in the village of Peddakallepally in the Mopidevi Mandal. After the marriage on the occasion of Mahashivaratri, the Swami rides on a chariot through the ruins of the village, entertains the devotees and returns to the Ratham Temple at midnight.

 The chariot festival was initially started by the Challapalli Zamindar clan and the chariot moved forward with the help of the temple staff especially the Avanigadda Division police personnel.

 Challapalli Mandal ZPTC Rajulapati Kalyani, HRCOI State Chairman Rajulapati Sivaprasad, local YSSR CP leaders Arjun Narendra and Lakshmi Tulsi couple and their family members presented nuts and vegetables to Swami during the chariot festival.

Telugu Translation

పెద్దకళ్లేపల్లి గ్రామంలో శ్రీ దుర్గా నాగ మల్లేశ్వర స్వామివారి కళ్యాణం

కృష్ణాజిల్లా మోపిదేవి : మోపిదేవి మండలం పెద్దకళ్లేపల్లి గ్రామంలో  వేంచేసియున్న శ్రీ దుర్గా నాగ మల్లేశ్వర స్వామివారి కళ్యాణం  అత్యంత వైభవోపేతంగా జరిగింది. మహాశివరాత్రి సందర్భంగా   కళ్యాణం అనంతరం  స్వామి వారు రథంపై గ్రామంలో పురవీధుల  గుండా  వీధివీధిలో  పయనిస్తూ రంగ రంగ వైభవంగా భక్తులను అలరిస్తూ పూజలు అందుకుంటూ సాయంత్రం బయలుదేరి అర్ధరాత్రి  సమయాన తిరిగి రధం దేవాలయమునకు చేరినది.

 ఈ రథోత్సవ ఈ కార్యక్రమానికి తొలుత చల్లపల్లి జమిందార్ వంశ పారంపర్యం కులు  ప్రారంభించగా, దేవాలయ సిబ్బంది ముఖ్యంగా  అవనిగడ్డ  డివిజన్ పోలీస్ సిబ్బంది సహాయ సహకారాలతో రథం ముందుకు కదిలింది.

 ఈ రథోత్సవ ఈ కార్యక్రమానికి చల్లపల్లి మండలంZPTC   రాజులపాటి కళ్యాణి,HRCOI  రాష్ట్ర చైర్మన్   రాజులపాటి శివప్రసాద్, స్థానిక వైయస్సార్ సిపి నాయకులు అర్జున్ నరేంద్ర,  లక్ష్మీ తులసి దంపతులు, వారి కుటుంబ సభ్యులు రథోత్సవ సమయమున స్వామివారికి టెంకాయలు హారతులు సమర్పించి  నారు

No comments:

గ్రూప్‌-1, గ్రూప్‌-2, గ్రూప్‌-4 పోస్టులను భర్తీ చేస్తున్నామని సీఎం కేసీఆర్‌ ప్రకటన

 కేసీఆర్ కీలక ప్రకటన 91143 పోస్టుల నోటిఫై 80,039 పోస్టులకు నేడు నోటిఫికేషన్ 11,103 మంది కాంట్రాక్టు ఉద్యోగుల రెగ్యులరైజ్ హోమ్ శాఖ 18334 విద్...