1983 The first Mahanadu was held in Vijayawada
Karnataka Chief Minister Shri Ramakrishna Hegde (Janata Party), Tamil Nadu Chief Minister Shri YG Ramachandran (AIADMK), Shri LK Advani along with Andhra Pradesh Chief Minister Shri N.T. K. Advani (BJP), Shri Chandra Rajeshwara Rao (CPI), Shri Makineni Basavapunnayya (CPI (M)), Shri Hemwanti Nandan Bahuguna (Democratic Socialist Party), Jammu and Kashmir Chief Minister Shri Farooq Abdullah (National Conference), Shri Menaka Gandhi (Rashtriya Vichar Munch), Nadendla Bhaskar Rao, S.S. Barnala (Akali Dal) etc.
1983 విజయవాడ లో తొలిసారిగా జరిగిన మహానాడు
1983 విజయవాడ లో జరిగిన మహానాడు లో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ యన్.టి.రామారావు గారితో కర్ణాటక ముఖ్యమంత్రి శ్రీ రామకృష్ణ హెగ్డే (జనతాపార్టీ),తమిళనాడు ముఖ్యమంత్రి శ్రీ యం.జి.రామచంద్రన్ (ఎ.ఐ.ఎ.డి.ఎం.కే.),శ్రీ ఎల్.కే.అద్వానీ (బి.జె.పి.),శ్రీ చండ్ర రాజేశ్వరరావు(సి.పి.ఐ.),శ్రీ మాకినేని బసవపున్నయ్య(సి.పి.ఐ.యం.),శ్రీ హేమవతి నందన్ బహుగుణ(డెమోకార్టిక్ సోషలిస్ట్ పార్టీ),జమ్మూ కాశ్మీర్ ముఖ్యమంత్రి శ్రీ ఫరూఖ్ అబ్దుల్లా (నేషనల్ కాన్ఫరెన్స్),శ్రీ మేనకా గాంధీ (రాష్ట్రీయ విచార్ మంచ్),నాదెండ్ల భాస్కర్ రావు,ఎస్.ఎస్. బర్నాలా (అకాలీదళ్) తదితరులు
No comments:
Post a Comment