Currently 2250 are being given to the beneficiaries of YSR Pension as part of the YSR Pension Gift in the State of Andhra Pradesh.
Orders issued by the Government of Andhra Pradesh increasing it to Rs. 2500 with effect from 1st January 1-1-2022.
ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైఎస్సార్ పింఛన్ కానుక లో భాగంగా వైఎస్ఆర్ పింఛన్ లబ్ధి పొందుతున్న లబ్ధిదారులకు ప్రస్తుతం 2250 ఇస్తున్నారు.
1-1-2022 జనవరి ఒకటో తారీకు నుంచి దానిని 2500 రూపాయలు గా పెంచుతూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉత్తర్వులను జారీ చేయడమైనది.
No comments:
Post a Comment