janathamirror.com

www.janathamirror.com

Wednesday 19 May 2021

CT scan and MRI machines found at Nellore Government Hospital.

 CT scan and MRI machines found at Nellore Government Hospital.

 CM Jagan virtually started from Thadepalli camp office ..
 CM Jagan said the government's goal was to provide better healthcare to the poor. CM Jagan virtually launched CT scans and MRI machines in government institutions from the Thadepalli camp office. The CM said that CT scan and MRI machines have been set up in Nellore, Ongole, Kadapa and Srikakulam government hospitals.
నెల్లూరు ప్రభుత్వ ఆసుపత్రిలో అంబాటులోకి వచ్చిన సిటిస్కాన్, ఎంఆర్ఐ యంత్రాలు..
 తాడేపల్లి క్యాంపు కార్యాలయం నుంచి వర్చువల్ గా ప్రారంభించిన సీఎం జగన్..
 పేద ప్రజలకు మెరుగైన వైద్యం అందించడమే ప్రభుత్వ లక్ష్యమని సీఎం జగన్‌ అన్నారు. ప్రభుత్వాస్పత్రుల్లో సీటీ స్కాన్‌, ఎంఆర్ఐ యంత్రాలను తాడేపల్లి క్యాంపు కార్యాలయం నుంచి వర్చువల్‌గా సిఎం జగన్  ప్రారంభించారు. నెల్లూరు, ఒంగోలు, కడప, శ్రీకాకుళం ప్రభుత్వాసుపత్రుల్లో సీటీస్కాన్, ఎంఆర్ఐ యంత్రాలను ఏర్పాటు చేసినట్లు సీఎం తెలిపారు. 

No comments:

గ్రూప్‌-1, గ్రూప్‌-2, గ్రూప్‌-4 పోస్టులను భర్తీ చేస్తున్నామని సీఎం కేసీఆర్‌ ప్రకటన

 కేసీఆర్ కీలక ప్రకటన 91143 పోస్టుల నోటిఫై 80,039 పోస్టులకు నేడు నోటిఫికేషన్ 11,103 మంది కాంట్రాక్టు ఉద్యోగుల రెగ్యులరైజ్ హోమ్ శాఖ 18334 విద్...