The AP government has filed a counter-petition in the Supreme Court on the bail petition of MP
Raghu Ramakrishna Raju.
The government claimed to have conspired to destabilize the government.
The petition alleges that attempts were made to incite hatred between the two communities.
న్యూఢిల్లీ (సుప్రీంకోర్టు)
ఎంపీ రఘు రామకృష్ణ రాజు బెయిల్ పిటిషన్‌పై సుప్రీంకోర్టులో ఏపీ ప్రభుత్వం కౌంటర్ దాఖలు చేసింది.
ప్రభుత్వాన్ని అస్థిరపరిచేందుకు కుట్ర పన్నారని ప్రభుత్వం పేర్కొంది.
రెండు వర్గాల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టేందుకు ప్రయత్నించారని పిటిషన్‌లో తెలిపింది.
No comments:
Post a Comment