janathamirror.com

www.janathamirror.com

Saturday 29 May 2021

విజయవాడలో ధూళిపాళ్ల నరేంద్ర నేతృత్వంలో సంగం డెయిరీ పాలకవర్గ సమావేశం

 విజయవాడలో ధూళిపాళ్ల నరేంద్ర నేతృత్వంలో సంగం డెయిరీ పాలకవర్గ సమావేశం


ప్రభుత్వ పరంగా ఎదురయ్యే అడ్డంకులను అధిగమించాలని తీర్మానం.

 పాడి రైతుల సంక్షేమానికి పెద్దపీట .

రాష్ట్రంలో పాలకు అత్యధిక ధర చెల్లించి పాడి రైతుల సంక్షేమం కోసం పాటుపడ్డాం .

 సంగం డెయిరీ పాల ఉత్పత్తిదారుల ఆస్తి .

 జూన్ 1 నుంచి కిలో వెన్నకు రూ.715 చెల్లించాలని నిర్ణయం .

 10 శాతం వెన్న ఉన్న గేదెపాలు లీటర్‌కు రూ.71.50 ధర చెల్లిస్తాం .

 పశుదాణాకు సేకరించే మొక్కజొన్నల ధర క్వింటాల్ కు రూ.1700 .

 ఈ ఏడాది 2 వేల టన్నుల మొక్కజొన్న కొనుగోలుకు నిర్ణయం .

  త్వరలో కుప్పంలో పాలశీతలీకరణ కేంద్రాన్ని, నెల్లూరు జిల్లా వెంకటగిరిలో 5 వేల లీటర్ల సామర్థ్యంతో బల్క్ కూలర్‌ను ప్రారంభిస్తాం .

 50 శాతం రాయితీతో పాలుపితికే యంత్రాలు, బ్రష్ కట్టర్లు .

 ప్రభుత్వం నుంచి ఎదురయ్యే అన్ని అడ్డంకులను అధిగమించి ముందుకు వెళ్తాం : సంగం డెయిరీ ఛైర్మన్ ధూళిపాళ్ల నరేంద్ర

No comments:

గ్రూప్‌-1, గ్రూప్‌-2, గ్రూప్‌-4 పోస్టులను భర్తీ చేస్తున్నామని సీఎం కేసీఆర్‌ ప్రకటన

 కేసీఆర్ కీలక ప్రకటన 91143 పోస్టుల నోటిఫై 80,039 పోస్టులకు నేడు నోటిఫికేషన్ 11,103 మంది కాంట్రాక్టు ఉద్యోగుల రెగ్యులరైజ్ హోమ్ శాఖ 18334 విద్...