Skip to main content

Financial assistance of Rs. 5 lakhs for the construction of Kalyana Mandapam

 మైలవరం శాసనసభ్యులు వసంత కృష్ణ ప్రసాదు గారి చేతుల మీదగా కళ్యాణ మండపం నిర్మాణానికి రూ 5 లక్షల ఆర్థిక సహాయం అందజేత

ఇబ్రహీంపట్నం మండలం కేతనకోండ గ్రామం లోని అంజనేయ స్వామి దేవాలయానికి చెందిన కళ్యాణ మండపం నిర్మాణ పనులు శరవేగంగా జరుగుతున్నాయి 

ఆంధ్రపదేశ్ స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయిస్ మ్యూచువల్ ఎయిడెడ్ కో ఆపరేటివ్ హౌస్ బిల్డింగ్ అసోషియేషన్ నాయకులు సుబ్బరాజు గారు కళ్యాణ మండపం నిర్మాణానికి గాను తమ వంతు సహాయంగా రూ 5 లక్షల రూపాయల ఆర్థిక సహయం అందజేసేందుకు ముందుకు వచ్చారు.....

శనివారం నాడు ఎమ్మెల్యే కృష్ణ ప్రసాదు గారి చేతుల మీదగా చెక్కును స్థానిక వైయస్ఆర్ పార్టీ నాయకులు కోమ్మూరి  రామ కోటేశ్వరరావు , కోమ్మూరి శివకి అందజేశారు. ఈ కార్యక్రమం లో స్థానిక నాయకులు గ్రామస్తులు పాల్గొన్నారు

Comments