అమరావతి:- గుంటూరు ఎస్పీ అమ్మిరెడ్డిపై తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ విమర్శలు చేశారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు. ‘‘జగన్ దగ్గర పనిచేయాలనుకుంటే ఖాకీ డ్రెస్ తీసేయండి.
సోషల్ మీడియాలో పోస్టులు పెడితే, ఉగ్రవాదుల్లా అరెస్ట్ చేస్తారా?
మాపై పోస్టులు పెట్టారని కేసులు పెడితే, ఎంతమందిని అరెస్ట్ చేశారు?
మంత్రి పై కేసు పెట్టేందుకు వచ్చిన వారిపైనే రివర్స్ కేసు బనాయించారు’’ అని తీవ్రస్థాయిలో మండిపడ్డారు.
No comments:
Post a Comment