Skip to main content

మూడు రోజుల పాటు ఆర్టీసీ డ్రైవర్లు, కండక్టర్లకు వ్యాక్సినేషన్...మంత్రి హరీశ్ రావు.

 మూడు రోజుల పాటు ఆర్టీసీ డ్రైవర్లు, కండక్టర్లకు వ్యాక్సినేషన్...మంత్రి హరీశ్ రావు.

ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాలకు మేరకు సూపర్ స్ప్రైడర్ల లో భాగంగా 50  వేల ఆర్టీసీ డ్రైవర్లు, కండక్టర్లకు రేపటి నుండి  కోవిడ్ వాక్సినేషన్ ప్రారంభం.మూడు రోజుల్లో వాక్సినేషన్ పూర్తి చేయాలి.ఇందుకు సంబంధించి ఆర్టీసీ,  వైద్య , ఆరోగ్య శాఖ అధికారులు పకడ్బందీగా ఏర్పాట్లు చేయాలని మంత్రి హరీశ్ రావు ఆదేశం.

Comments