రేపు ఉదయం 10-30 నిమషాలకు ప్రియతమ నేత ముఖ్యమంత్రి వై యస్ జగన్మోహనరెడ్డి గారి రెండేళ్ల పాలన పూర్తయిన సందర్బంగా మైలవరం శాసనసభ్యులు వసంత కృష్ణ ప్రసాదు గారు పార్టీ ముఖ్య నాయకులు గ్రామ సర్పంచ్ లు యంపిటీసీ సభ్యులు వివిధ హోదాల్లో ఉన్న నాయకులతో టెలి కాన్ఫరెన్స్ లో పాల్గొంటారు
కావున గత టెలి కాన్ఫరెన్స్ లో పాల్గొనని వారు, ఫోన్ లు రాని ముఖ్య నాయకులు తమ పేరు, ఫోన్ నంబర్ నాకు నేరుగా గాని వాట్సప్ ద్వార గాని తెలియజేయగలరని విజ్ణప్తి చేస్తున్నాను
Comments