Skip to main content

ICDS officers prevent minor girl marriage in pedana

 కృష్ణాజిల్లా, పెడన నియోజకవర్గం, పెడన మండలం కొంకేపూడి పంచాయతీ ఈదుమూడి గ్రామంలో మైనర్ బాలిక వివాహాన్ని అడ్డుకున్న ఐసీడీఎస్ అధికారులు. 

గ్రామ పెద్దలు,గ్రామ సర్పంచ్ మరియు ఎంపీటీసీ సభ్యులు దావు భైరవలింగం సమక్షంలో బాలిక తల్లిదండ్రులకు 18 సంవత్సరాలు వచ్చే వరకు వివాహం జరపరాదని లిఖిత పూర్వకంగా హామీ తీసుకున్న ఐసిడిఎస్ బృందం.

పెడన పట్టణ పోలీసుల సమక్షంలో కౌన్సెలింగ్ ఇచ్చి వివాహాన్ని నిలుపుదల చేసిన కృష్ణాజిల్లా మచిలీపట్నం  ఐసిడిఎస్ అధికారులు.

Comments