అమరావతి:- పాఠశాల విద్యాశాఖలో తీసుకొస్తున్న సంస్కరణల వల్ల రాష్ట్రంలో ఒక్క పాఠశాల కూడా మూతపడకూడదని ఏపీ సీఎం జగన్‌మోహన్ రెడ్డి ఆదేశించారు. విద్యా వ్యవస్థ మరింత ప్రభావవంతంగా మారేలా కార్యాచరణను అమలు చేయాలని అధికారులకు సూచించారు. స్కూళ్ల నిర్వహణ, టీచర్ల వినియోగంలో జాతీయ ప్రమాణాలు పాటించాలన్నారు.
janathamirror.com
www.janathamirror.com
Wednesday, 19 May 2021
The role of teachers is crucial in the changes being brought by the government
Amravati: - AP CM Jaganmohan Reddy has directed that not a single school in the state should be closed due to the reforms being brought in the school education department. Officials were advised to implement the activity to make the education system more effective. National standards should be followed in the management of schools and the use of teachers.
Subscribe to:
Post Comments (Atom)
గ్రూప్-1, గ్రూప్-2, గ్రూప్-4 పోస్టులను భర్తీ చేస్తున్నామని సీఎం కేసీఆర్ ప్రకటన
కేసీఆర్ కీలక ప్రకటన 91143 పోస్టుల నోటిఫై 80,039 పోస్టులకు నేడు నోటిఫికేషన్ 11,103 మంది కాంట్రాక్టు ఉద్యోగుల రెగ్యులరైజ్ హోమ్ శాఖ 18334 విద్...
-
ఏపీకి చేరుకున్న 9 లక్షల కొవిషీల్డ్ టీకా డోసులు. విజయవాడ: ఏపీకి మరో 9 లక్షల కొవిషీల్డ్ టీకా డోసులు పూణేలోని సీరం ఇనిస్టిట్యూట్ నుంచి గన్నవరం...
-
Tomorrow is a partial lunar eclipse in India A total lunar eclipse will be observed in the United States, Australia, Asia, Antarctica, the ...
No comments:
Post a Comment