ఏపీ లో కర్ఫ్యూ వేళల సడలింపు
ఆంధ్రప్రదేశ్‌లో కర్ఫ్యూ వేళలను రాష్ట్ర ప్రభుత్వం సడలించింది. ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు కర్ఫ్యూను సడలిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.
ఈనెల 21 నుంచి కర్ఫ్యూ సడలింపు అమలులోకి రానుందని తెలిపింది. జూన్ 30వరకు అమలులో ఉండనుందని ప్రభుత్వం వివరించింది. సాయంత్రం 5గంటలకల్లా దుకాణాలు మూసివేయాలని ప్రజలకు సూచించింది.
సాయంత్రం 6 నుంచి మర్నాడు ఉదయం 6వరకు కర్ఫ్యూ ఉండనుందని ప్రభుత్వం పేర్కొంది.
watch on
youtube.com channel/janatha mirror
facebook.com/janathamirrornews
No comments:
Post a Comment