కౌలు రైతుల సదస్సు కార్యక్రమంలో పాల్గొన్న నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీ కైలే అనిల్ కుమార్ గారు
కృష్ణా జిల్లా,పామర్రు నియోజకవర్గం,తోట్లవల్లూరు మండలంలోని బొడ్డపాడు గ్రామంలో గ్రామ పంచాయతీ కార్యాలయం నందు ఏర్పాటు చేసినటువంటి కౌలు రైతుల సదస్సు కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న నియోజకవర్గ శాసనసభ్యులు గౌ.శ్రీ కైలే అనిల్ కుమార్ గారు.
కార్యక్రమంలో పాల్గొన్న వ్యవసాయశాఖ అధికారులు, మండల అధికారులు, మండల వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, రైతులు, అభిమానులు
No comments:
Post a Comment