janathamirror.com

www.janathamirror.com

Thursday, 24 February 2022

The court hearing the cash petition filed by the deceased

 అమరావతి : తెలుగుదేశం సీనియర్ నేత అయ్యన్నపాత్రుడికి హైకోర్టులో ఊరట.


తదుపరి చర్యలు నిలిపివేయాలని నల్లజెర్ల పోలీసులకు హైకోర్టు ఆదేశం.

అయ్యన్నపాత్రుడు వేసిన క్యాష్ పిటిషన్ పై విచారణ జరిపిన న్యాయస్థానం.

ఇటీవల నల్లజెర్ల సభలో సీఎం పై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ అయ్యన్నపై కేసు.

బుధవారం నర్సీపట్నంలో అయ్యన్న ఇంటికి 41ఏ నోటీసు అంటించిన పోలీసులు.

గురువారం విచారణకు తాడేపల్లిగూడెం రావాలంటూ నోటీసు.

రాత్రంతా ఇంటి వద్దే పోలీసులు కాపు కాయడంతో అయ్యన్నను అరెస్టు చేస్తారనే ప్రచారం.

విషయం తెలిసి అయ్యన్న ఇంటి వద్దకు తరలివచ్చిన టీడీపీ నాయకులు, కార్యకర్తలు.

ఉదయం నుంచి నర్సీపట్నంలో అయ్యన్నపాత్రుడి ఇంటి వద్ద ఉద్రిక్త వాతావరణం.

తదుపరి చర్యలు నిలిపివేయాలన్న హైకోర్టు ఆదేశాలతో టీడీపీ కార్యకర్తల హర్షం.

No comments:

గ్రూప్‌-1, గ్రూప్‌-2, గ్రూప్‌-4 పోస్టులను భర్తీ చేస్తున్నామని సీఎం కేసీఆర్‌ ప్రకటన

 కేసీఆర్ కీలక ప్రకటన 91143 పోస్టుల నోటిఫై 80,039 పోస్టులకు నేడు నోటిఫికేషన్ 11,103 మంది కాంట్రాక్టు ఉద్యోగుల రెగ్యులరైజ్ హోమ్ శాఖ 18334 విద్...