Gautam Reddy Branches Allocation to other Ministers.
Vijayawada: Departments related to the late Minister Mekapati Gautam Reddy have been allotted to other ministers for the Andhra Pradesh Assembly sessions.
Minister Sidiri Appalaraju has been allotted the portfolios of IT, Industries, Skill Development, Minister Adimulapu Suresh has been given the portfolio of Law and Justice, Minister Kursala Kannababu the GAD portfolio, Minister Buggana Rajendranath Reddy the portfolios of Public Enterprises and NRI Empowerment.
The ministers will look after the affairs of the respective departments during the assembly sessions.
Recently, Andhra Pradesh Industries, IT and Commerce Minister Mekapati Gautam Reddy's untimely death was reported.
ALSO READ: Amravati works to be completed within 6 months: High Court
Telugu Translation
గౌతమ్ రెడ్డి శాఖలు ఇతర మంత్రులకు కేటాయింపు.
విజయవాడ: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలకు దివంగత మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డికి సంబంధించిన శాఖలను ఇతర మంత్రులకు కేటాయించారు.
మంత్రి సీదిరి అప్పలరాజుకు ఐటీ, పరిశ్రమలు,స్కిల్ డెవలప్‌మెంట్ శాఖలు, మంత్రి ఆదిములపు సురేష్‌కు లా అండ్ జస్టిస్ శాఖ,మంత్రి కురసాల కన్నబాబుకు జీఏడీ శాఖ, మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డికి పబ్లిక్ ఎంటర్‌ప్రైజేస్, ఎన్ఆర్ఐ ఎంపవర్‌మెంట్ కేటాయించారు.
అసెంబ్లీ సమావేశాల్లో ఆయా శాఖల వ్యవహారాలను సదరు మంత్రులు చూడనున్నారు.
ఇటీవల ఆంధ్రప్రదేశ్ పరిశ్రమలు,ఐటీ,వాణిజ్య శాఖల మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి అకాల మరణం చెందిన విషయం తెలిసిందే.
No comments:
Post a Comment