janathamirror.com

www.janathamirror.com

Wednesday 19 May 2021

AP High Court is serious about the government in the Narsapuram MP Raghuram Krishnaraju affair

 AP High Court is serious about the government in the Narsapuram MP Raghuram Krishnaraju affair ...

The state high court is hearing a lunch motion filed by the government seeking revocation of magistrate court orders.

The court questioned the government as to why the orders given by the High Court and the Magistrate were not implemented ...

The court was outraged as to why the medical report was ordered to be given at 12 noon but not until 6 pm.


నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు వ్యవహరంలో ప్రభుత్వంపై ఏపీ హైకోర్ట్ సీరియస్...

మెజిస్ట్రేట్ కోర్ట్ ఆర్డర్స్ ను రద్దు చేయాలని ప్రభుత్వం వేసిన లంచ్ మోషన్ పిటిషన్ పై రాష్ట్ర హైకోర్ట్ లో విచారణ...

హైకోర్ట్, మెజిస్ట్రేట్ ఇచ్చిన ఉత్తర్వులను ఎందుకు అమలు చేయలేదని ప్రభుత్వాన్ని నిలదీసిన న్యాయస్థానం...

మధ్యాహ్నం 12 గంటలకు మెడికల్ రిపోర్ట్ ఇవ్వాలని ఆదేశించినా సాయంత్రం 6 గంటల వరకు ఎందుకు ఇవ్వలేదని కోర్ట్ ఆగ్రహం.

No comments:

గ్రూప్‌-1, గ్రూప్‌-2, గ్రూప్‌-4 పోస్టులను భర్తీ చేస్తున్నామని సీఎం కేసీఆర్‌ ప్రకటన

 కేసీఆర్ కీలక ప్రకటన 91143 పోస్టుల నోటిఫై 80,039 పోస్టులకు నేడు నోటిఫికేషన్ 11,103 మంది కాంట్రాక్టు ఉద్యోగుల రెగ్యులరైజ్ హోమ్ శాఖ 18334 విద్...