janathamirror.com

www.janathamirror.com

Wednesday, 19 May 2021


Guntur

BJP Guntur district president Patibandla Ramakrishna said Manohar Naidu, who was sitting in front of the gate of the house rather than for the corporator seat, needed to remember those days. The vote bank raised the salaries of pastors and imams just for the sake of politics, and questioned who would benefit from the increased salaries for pastors and imams.

గుంటూరు 

కార్పోరేటర్ సీటు కోసం కన్నా ఇంటి గేటు ముందు కూర్చున్న కావటి మనోహర్ నాయుడు ఆ రోజుల్ని గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉందని బీజేపీ  గుంటూరు  జిల్లా అధ్యక్షులు పాటిబండ్ల రామకృష్ణ అన్నారు. ఓటు బ్యాంకు రాజకీయాల కోసమే పాస్టర్లు, ఇమామ్లకు జీతాలు పెంచారని,పాస్టర్లు, ఇమామ్ల కు పెంచిన జీతాలతో ఎవరికి ఉపయోగం అని ప్రశ్నించారు.

No comments:

గ్రూప్‌-1, గ్రూప్‌-2, గ్రూప్‌-4 పోస్టులను భర్తీ చేస్తున్నామని సీఎం కేసీఆర్‌ ప్రకటన

 కేసీఆర్ కీలక ప్రకటన 91143 పోస్టుల నోటిఫై 80,039 పోస్టులకు నేడు నోటిఫికేషన్ 11,103 మంది కాంట్రాక్టు ఉద్యోగుల రెగ్యులరైజ్ హోమ్ శాఖ 18334 విద్...