janathamirror.com

www.janathamirror.com

Tuesday, 18 May 2021

నెల్లూరు ప్రభుత్వ వైద్యశాల కరోనా పేషెంట్లకు కృష్ణపట్నం నాటు మందు పంపిణీ చేయనున్నట్టు సమాచారం

 


నెల్లూరు ప్రభుత్వ వైద్యశాల కరోనా పేషెంట్లకు కృష్ణపట్నం నాటు మందు పంపిణీ చేయనున్నట్టు సమాచారం

ఈ భూ ప్రపంచంలో ఏదైనా సాధ్యం అవుతుంది అని చెప్పడానికి నిదర్శనమే ఈ సంఘటన.....
వద్దన్న  వాళ్లే సర్దుకున్నారు ...వీలు కదా అన్న వాళ్ళ ఊరుకున్నారు..పొమ్మన్న వాళ్లే మా దగ్గరికి రమ్మన్నారు.....
 ఇది మందే కాదు అన్న వాళ్ళు మా వాళ్లకు కూడా మందు ఇవ్వడానికి రమ్మన్నారు....
ప్రపంచంలో అద్భుత దృశ్యంగా ఉంటూ ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కరోనా కు కట్టడి చేస్తున్న కృష్ణపట్నం ఆయుర్వేదిక నాటు మందును తమ హాస్పిటల్లో పేషెంట్లకు ఇవ్వమని నెల్లూరు జిల్లా ప్రభుత్వ వైద్యశాల నుండి నాటు మందు తయారీదారులకు ఆహ్వానం వచ్చినట్లు సమాచారం....

 మరి కాసేపట్లో పెద్దసుపత్రి రోగులకు వారి అనుమతితో కృష్ణపట్నం నెల్లూరు బౌధిధర్మ మందుని ప్రయోగించనున్నారు ...
ప్రభుత్వ వైద్యశాల పేషెంట్లకు ఈ మందు ఇచ్చి వారికి వ్యాధి నయం అయితే ప్రపంచ వైద్య రంగానికి కృష్ణపట్నం కరోనా ఆయుర్వేదిక్ మందు  సవాల్ గా నిలుస్తుంది

No comments:

గ్రూప్‌-1, గ్రూప్‌-2, గ్రూప్‌-4 పోస్టులను భర్తీ చేస్తున్నామని సీఎం కేసీఆర్‌ ప్రకటన

 కేసీఆర్ కీలక ప్రకటన 91143 పోస్టుల నోటిఫై 80,039 పోస్టులకు నేడు నోటిఫికేషన్ 11,103 మంది కాంట్రాక్టు ఉద్యోగుల రెగ్యులరైజ్ హోమ్ శాఖ 18334 విద్...