janathamirror.com

www.janathamirror.com

Tuesday, 18 May 2021

Let's learn about black fungus

 


The country continues to be plagued by the corona virus. Recently known as corona as well as ‘black fungus’ or ‘mucor mycosis’. Gujarat, Delhi and Maharashtra are now seen in our state as well. People are worried about this. On the other hand, there is no need to be afraid of black fungus. Doctors say that a person with corona infection is more likely to be exposed to black fungus if they have any pre-existing health problems. It is said that the disease can be easily prevented if detected early. In this context, our state government has also been alerted and announced that black fungus is also being introduced in Arogyasree.

దేశాన్ని కరోనా వైరస్ వణికిస్తూనే ఉంది. తాజాగా కరోనాకు తోడు ‘బ్లాక్ ఫంగస్’ లేదా ‘మ్యుకర్ మైకోసిస్’ అని కూడా పిలుస్తున్నారు. గుజరాత్, ఢిల్లీ, మహారాష్ట్రా ఇలా ఇప్పుడు  మన రాష్ట్రంలోనూ కనిపిస్తోంది. దీంతో ప్రజలు ఆందోళనకు గురవుతున్నారు. మరోవైపు బ్లాక్ ఫంగస్ కు భయపడాల్సిన అవసరం లేదని.. కరోనా బారిన పడిన వ్యక్తికి ముందుగానే ఏవైనా ఆరోగ్య సమస్యలు ఉన్నట్టయితే బ్లాక్ ఫంగస్ కు గురయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని వైద్యులు అంటున్నారు. మొదట్లోనే ఈ వ్యాధిని గుర్తిస్తే సులభంగా అరికట్టవచ్చని చెబుతున్నారు. ఈ నేపథ్యంలో మన రాష్ట్ర ప్రభుత్వం కూడా అప్రమత్తమై బ్లాక్ ఫంగస్ ను కూడా ఆరోగ్యశ్రీలో చేరుస్తున్నట్టు ప్రకటించింది. 

No comments:

గ్రూప్‌-1, గ్రూప్‌-2, గ్రూప్‌-4 పోస్టులను భర్తీ చేస్తున్నామని సీఎం కేసీఆర్‌ ప్రకటన

 కేసీఆర్ కీలక ప్రకటన 91143 పోస్టుల నోటిఫై 80,039 పోస్టులకు నేడు నోటిఫికేషన్ 11,103 మంది కాంట్రాక్టు ఉద్యోగుల రెగ్యులరైజ్ హోమ్ శాఖ 18334 విద్...