janathamirror.com

www.janathamirror.com

Wednesday 19 May 2021

YCP MLA Jogi Ramesh sensational comments.

 Attempts to overthrow the Jagan government.


Jogi Ramesh Eddewa said that Chandrababu has started a new drama by boycotting the assembly meetings.

They are playing drama for fear of Corona not wanting to come from Hyderabad.
If Raghurama Krishnaraja is arrested, why did Chandrababu gossip? MLA Jogi Ramesh.
The fires rebuked Raghurama for plotting to overthrow the government elected by the people by turning him into a subordinate.
The Opposition considers the problems of the people as its own problems in the state even if the Assembly is held alone.

జగన్ ప్రభుత్వాన్ని కూలదోసే ప్రయత్నాలు.
అసెంబ్లీ సమావేశాలు బహిష్కరిస్తున్నామని చంద్రబాబు కొత్త డ్రామా మొదలు పెట్టారని జోగి రమేష్ ఎద్దేవా చేశారు. 
కరోనాకు భయపడి హైదరాబాద్‌ నుంచి రావటం ఇష్టంలేక డ్రామా ఆడుతున్నారన్నారు.
రఘురామ కృష్ణరాజును అరెస్ట్ చేస్తే చంద్రబాబు ఎందుకు గగ్గోలు పెట్టారన్నారు ఎమ్మెల్యే జోగి రమేష్. 
రఘురామను తాబేదారుగా మార్చుకుని ప్రభుత్వంపై కుట్ర పన్నారని.. ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వాన్ని కూలదోసే ప్రయత్నాలు చేస్తున్నారని నిప్పులు చెరిగారు.రఘురామను అడ్డుపెట్టుకుని రాజద్రోహనికి పాల్పడుతున్నారని..       

No comments:

గ్రూప్‌-1, గ్రూప్‌-2, గ్రూప్‌-4 పోస్టులను భర్తీ చేస్తున్నామని సీఎం కేసీఆర్‌ ప్రకటన

 కేసీఆర్ కీలక ప్రకటన 91143 పోస్టుల నోటిఫై 80,039 పోస్టులకు నేడు నోటిఫికేషన్ 11,103 మంది కాంట్రాక్టు ఉద్యోగుల రెగ్యులరైజ్ హోమ్ శాఖ 18334 విద్...