గుడివాడ, మే 21: రాష్ట్రంలో ఆక్సిజన్ కొరత లేకుండా సీఎం జగన్మోహనరెడ్డి శాశ్వత ప్రాతిపదికన చర్యలు తీసుకుంటున్నారని రాష్ట్ర పౌరసరఫరాలు, వినియోగదారుల వ్యవహారాల శాఖ మంత్రి కొడాలి శ్రీవెంకటేశ్వరరావు (నాని) చెప్పారు. శుక్రవారం గుడివాడ ఏరియా ప్రభుత్వాసుపత్రిలో కోవిడ్ సెంటర్ కు 50 డీ-టైప్ ఆక్సిజన్ సిలిండర్లను మంత్రి కొడాలి నాని సమకూర్చారు.
వీటిని ప్రభుత్వాసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ ఎస్ ఇందిరాదేవికి అందజేశారు.
janathamirror.com
www.janathamirror.com
Friday, 21 May 2021
Permanent basis without oxygen deficiency...
Gudiwada, May 21: State Civil Supplies and Consumer Affairs Minister Kodali Srivenkateswara Rao (Nani) has said that CM Jaganmohan Reddy is taking action on a permanent basis shortage of oxygen in the state. On Friday, Minister Kodali Nani donated 50 D-type oxygen cylinders to the Kovid Center at the Gudivada Area Government Gazette.
Subscribe to:
Post Comments (Atom)
గ్రూప్-1, గ్రూప్-2, గ్రూప్-4 పోస్టులను భర్తీ చేస్తున్నామని సీఎం కేసీఆర్ ప్రకటన
కేసీఆర్ కీలక ప్రకటన 91143 పోస్టుల నోటిఫై 80,039 పోస్టులకు నేడు నోటిఫికేషన్ 11,103 మంది కాంట్రాక్టు ఉద్యోగుల రెగ్యులరైజ్ హోమ్ శాఖ 18334 విద్...
-
Tomorrow is a partial lunar eclipse in India A total lunar eclipse will be observed in the United States, Australia, Asia, Antarctica, the ...
-
వాట్సాప్లో వస్తున్న మరో అద్భుతమైన ఫీచర్..!| JANATHA MIRROR...
No comments:
Post a Comment