janathamirror.com

www.janathamirror.com

Wednesday, 19 May 2021

కోవిడ్ పాజిటీవ్ వచ్చిన వక్తులు రోడ్లపైన తిరిగితే చర్యలు తప్పవని గుంటూరు అర్బన్ ఎస్పీ ఆర్.ఎన్.అమ్మిరెడ్డి ఐపీఎస్ అన్నారు.


 Guntur Urban SP RN Ammireddy, IPS, said action would be taken if the Kovid positive speakers returned to the roads. On Wednesday, he visited the Mangalagiri town police station. He was speaking to reporters on the occasion

He said the curfew, which lasted from 12 noon to 6 pm the next day, would be fully enforced and after 12 noon, shopping malls and the public would not be allowed. People going in case of emergencies are advised to come out with proper permits only by the category of persons allowed by the government as per the GO. He said cases would be registered under the 188 IPC Disaster Management Act against persons turning unnecessarily and the vehicle would be seized.

కోవిడ్ పాజిటీవ్ వచ్చిన వక్తులు రోడ్లపైన తిరిగితే చర్యలు తప్పవని గుంటూరు అర్బన్ ఎస్పీ ఆర్.ఎన్.అమ్మిరెడ్డి ఐపీఎస్ అన్నారు. బుధవారం ఆయన మంగళగిరి పట్టణ పోలీస్ స్టేషన్ ను సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడుతూ

మధ్యాహ్నం 12 గంటల నుండి మరుసటి రోజు 6గంటల వరకు జరుగుతున్న కర్ఫ్యూ పూర్తిస్థాయిలో అమలవుతుందని, 12 గంటల తరువాత వ్యాపార సముదాయాలు, ప్రజలకు అనుమతి లేదని అన్నారు. అత్యవసర సందర్భాల్లో వెళ్లే ప్రజలు, ప్రభుత్వం జీఓ ప్రకారం అనుమతించిన కేటగిరి వ్యక్తులు మాత్రమే సరైన అనుమతి పత్రాలతో బయటకు రావాలని సూచించారు. అనవసరంగా తిరిగే వ్యక్తుల పై 188 ఐపీసీ డిజాస్టర్ మేనేజ్మెంట్ యాక్ట్ క్రింద కేసులు నమోదు చేయడంతో పాటు వాహనాన్ని సీజ్  చేస్తామని అన్నారు. 



No comments:

గ్రూప్‌-1, గ్రూప్‌-2, గ్రూప్‌-4 పోస్టులను భర్తీ చేస్తున్నామని సీఎం కేసీఆర్‌ ప్రకటన

 కేసీఆర్ కీలక ప్రకటన 91143 పోస్టుల నోటిఫై 80,039 పోస్టులకు నేడు నోటిఫికేషన్ 11,103 మంది కాంట్రాక్టు ఉద్యోగుల రెగ్యులరైజ్ హోమ్ శాఖ 18334 విద్...