Gudiwada, May 20: State Civil Supplies and Consumer Affairs Minister Kodali Srivenkateswara Rao (Nani) has said that a detailed project report (DPR) is being prepared to address the drinking water problem in 39 villages in Krishna district's Gudiwada rural and Nandivada zones. Minister Kodali Nani discussed the DPR with Gudiwada Rural and Nandivada Mandal tehsildars Srinivas, Abdul Rehman Mastan and RWS AE Atuluri Venkateswara Rao at the camp office in Gudiwada town on Thursday.
గుడివాడ, మే 20: కృష్ణాజిల్లా గుడివాడ రూరల్, నందివాడ మండలాల్లోని 39 గ్రామాల్లో తాగునీటి సమస్య పరిష్కారానికి డీటైల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ (డీపీఆర్) ను సిద్ధం చేస్తున్నట్టు రాష్ట్ర పౌరసరఫరాలు, వినియోగదారుల వ్యవహారాల శాఖ మంత్రి కొడాలి శ్రీవెంకటేశ్వరరావు (నాని) చెప్పారు. గురువారం గుడివాడ పట్టణంలోని క్యాంప్ కార్యాలయంలో గుడివాడ రూరల్, నందివాడ మండలాల తహసీల్దార్లు శ్రీనివాస్, అబ్దుల్ రెహ్మన్ మస్తాన్, ఆర్.డబ్ల్యూ.ఎస్ ఏఈ అట్లూరి వెంకటేశ్వరరావులతో డీపీఆర్ పై మంత్రి కొడాలి నాని చర్చించారు.
No comments:
Post a Comment