కేసీఆర్ కీలక ప్రకటన 91143 పోస్టుల నోటిఫై 80,039 పోస్టులకు నేడు నోటిఫికేషన్ 11,103 మంది కాంట్రాక్టు ఉద్యోగుల రెగ్యులరైజ్ హోమ్ శాఖ 18334 విద్యాశాఖ 13086 ఉన్నత విద్య 7878 రాష్ట్రంలో గ్రూప్-1, గ్రూప్-2, గ్రూప్-4 పోస్టులను భర్తీ చేస్తున్నామని సీఎం కేసీఆర్ ప్రకటించారు. గ్రూప్‌ల వారీగా ఖాళీల వివరాలు.. గ్రూప్ 1- 503 ఉద్యోగాలు గ్రూప్ 2- 1,373 ఉద్యోగాలు గ్రూప్ 4- 9168 పోస్టులు క్యాడర్ వారీగా ఖాళీలు.. జిల్లాల్లాలో- 39,829 జోన్లలో- 18,866 మల్టీజోనల్ పోస్టులు- 13,170 సచివాలయం,హెచ్ఓడీలు, విశ్వవిద్యాయాల్లో- 8,147 జిల్లాల వారీగా ఖాళీలు.. హైదరాబాద్ – 5,268 నిజామాబాద్- 1,976 మేడ్చల్ మల్కాజ్‌గిరి- 1,769 రంగారెడ్డి- 1,561 కరీంనగర్- 1,465 నల్లగొండ- 1,398 కామారెడ్డి- 1,340 ఖమ్మం- 1,340 భద్రాద్రి కొత్తగూడెం- 1,316 నాగర్‌కర్నూల్- 1,257 సంగారెడ్డి- 1,243 మహబూబ్‌నగర్- 1,213 ఆదిలాబాద్- 1,193 సిద్దిపేట- 1,178 మహబూబాబాద్- 1,172 హనుమకొండ- 1,157 మెదక్- 1,149 జగిత్యాల- 1,063 మంచిర్యాల- 1,025 యాదాద్రి భువనగిరి- 1,010 జయశంకర్ భూపాలపల్లి- 918 నిర్మల్- 876 వరంగల్- 842 కుమ్రం భీం ఆసీఫాబాద్- 825 పెద్దపల్...
Janatha Mirror – Voice of the People, Mirror of the World! Breaking the silence, shaping the narrative. JanathaMirror.com brings you real stories, real insights, and real change — from the streets of your town to the trends shaping the world.