janathamirror.com

www.janathamirror.com

Tuesday, 18 May 2021

Oxygen plant set up in Andhra Pradesh: Sonu Sood decision.

 


Oxygen plant set up in Andhra Pradesh: Sonu Sood decision.

Bollywood actor Sonu Sood has revealed that he is setting up an oxygen plant in Nellore district. The details are as follows.

Sonu's friend Sameer Khan's family members recently died with Corona in Nellore. Lack of oxygen beds in hospitals was known to be the cause of their deaths. With this, as per the wish of Sameer Khan, Rs. Sonu Sood decided to set up an oxygen plant at a cost of Rs 1.5 crore.

ఆంధ్రాలో ఆక్సిజన్ ప్లాంట్ ఏర్పాటు: సోనూసూద్ నిర్ణయం.

నెల్లూరు జిల్లాలో ఆక్సిజన్ ప్లాంట్ ఏర్పాటు చేస్తున్నట్లు బాలీవుడ్ నటుడు సోనూసూద్ వెల్లడించారు. ఇందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. 

నెల్లూరులో సోనూ మిత్రుడు సమీర్ ఖాన్ కుటుంబ సభ్యులు ఇటీవల కరోనాతో మృతి చెందారు. ఆసుపత్రులలో ఆక్సిజన్ పడకలు దొరకకపోవడమే వారి మృతికి కారణమని తెలిసింది. దీంతో సమీర్ ఖాన్ కోరిక మేరకు నెల్లూరు జిల్లాలో రూ. 1.5 కోట్ల ఖర్చుతో ఆక్సిజన్ ప్లాంట్‌ను నెలకొల్పాలని సోనూసూద్ నిర్ణయించారు.

No comments:

గ్రూప్‌-1, గ్రూప్‌-2, గ్రూప్‌-4 పోస్టులను భర్తీ చేస్తున్నామని సీఎం కేసీఆర్‌ ప్రకటన

 కేసీఆర్ కీలక ప్రకటన 91143 పోస్టుల నోటిఫై 80,039 పోస్టులకు నేడు నోటిఫికేషన్ 11,103 మంది కాంట్రాక్టు ఉద్యోగుల రెగ్యులరైజ్ హోమ్ శాఖ 18334 విద్...