janathamirror.com

www.janathamirror.com

Tuesday 18 May 2021

YSR fisheries guarantee scheme.. వైఎస్సార్ మత్స్యకార భరోసా పథకం

 


Vijayawada, May 18: State Civil Supplies and Consumer Affairs Minister Kodali Srivenkateswara Rao (Nani) has said that the YSR fisheries guarantee scheme has benefited 1.20 lakh families in the state financially and CM Jaganmohan Reddy kept his word when he came to power. At a function at the camp office in Thadepalli on Tuesday, CM Jaganmohan Reddy pressed a button on the computer and transferred the cash to the fishermen.

విజయవాడ, మే 18: వైఎస్సార్ మత్స్యకార భరోసా పథకంతో రాష్ట్రంలోని 1.20 లక్షల కుటుంబాలకు ఆర్థిక ప్రయోజనం చేకూరిందని, ఇచ్చిన మాటను అధికారంలోకి రాగానే సీఎం జగన్మోహనరెడ్డి నిలబెట్టుకున్నారని రాష్ట్ర పౌరసరఫరాలు, వినియోగదారుల వ్యవహారాల శాఖ మంత్రి కొడాలి శ్రీవెంకటేశ్వరరావు (నాని) చెప్పారు. మంగళవారం తాడేపల్లిలోని క్యాంప్ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో సీఎం జగన్మోహనరెడ్డి కంప్యూటర్లో బటన్ నొక్కి మత్స్యకారులకు నగదును బదిలీ చేశారు.

No comments:

గ్రూప్‌-1, గ్రూప్‌-2, గ్రూప్‌-4 పోస్టులను భర్తీ చేస్తున్నామని సీఎం కేసీఆర్‌ ప్రకటన

 కేసీఆర్ కీలక ప్రకటన 91143 పోస్టుల నోటిఫై 80,039 పోస్టులకు నేడు నోటిఫికేషన్ 11,103 మంది కాంట్రాక్టు ఉద్యోగుల రెగ్యులరైజ్ హోమ్ శాఖ 18334 విద్...